నాట్యంలో అ ఆ లు

Saturday, June 26, 2010

ఈరోజు మనము పిలుచుకునే "డాన్సు" 3 రకాలు అవి నాట్యం, నృత్తం, నృత్యం .
నృత్తం - pure dance
నృత్యం - dance with expression
నాట్యం - it is just dance drama
ఏ మూండింటి విశేషాలు మరింత వివరంగా మరో టపాలో..

Read more...

పరిచయం

Saturday, October 11, 2008


నాట్యమంటే నాకిష్టం. నా జీవితం. నా ప్రపంచం. నాకు తెలియనిది, తెలిసింది,తెలుసుకోవాలనుకుంటున్నదీ అదే! ఈ నా ప్రపంచాన్ని అందరితో పంచుకోవాలన్నదే నా ఆశయం. ఈ ఆశయపూర్తిలో భాగంగానే ఈ బ్లాగ్ ప్రారంభించాను.

Read more...

  © Blogger template The Beach by Ourblogtemplates.com 2009

Back to TOP